అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రేమ పేరుతో తమ కుమార్తెను వేధిస్తున్నాడని 10వ తరగతి బాలుడిపై ఆమె తండ్రి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరివి వేర్వేరు స్కూళ్లు కాగా, తమ కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న సమయంలో బాలికతో సదరు బాలుడు పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో మాట్లాడుతూ ఉండటంతో సహించలేని బాలిక తండ్రి కత్తితో దాడి చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
short by
Bikshapathi Macherla /
12:03 pm on
22 Jan