23 ఏళ్ల అమూల్య బెంగళూరులోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆ యువతి, 30 ఏళ్ల అభిషేక్ ప్రేమించుకుని 3 నెలల క్రితమే ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ‘’నా కూతురిని ఆమె భర్తే చంపాడు. ఆమెను అభిషేక్ అనుమానిస్తూ, ఎవరితోనూ మాట్లాడనివ్వడు. వంట చేయడం రాదని, కట్నం తేవాలంటూ ఆమెను అత్తింటి వారు వేధించేవారు,’’ అని అమూల్య తల్లి ఆరోపించింది. అభిషేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
short by
srikrishna /
01:51 pm on
05 Dec