భూపాలపల్లి జిల్లా మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల 22 ఏళ్ల వర్షిణి మృతదేహం లభ్యమైన కేసులో ఆమె తల్లి కవిత సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్యాల మండలం ఒడితలకు చెందిన కవితకు 25 ఏళ్ల యువకుడితో వివాహేతర బంధం ఉందని తేలింది. పక్షవాతంతో బాధపడుతున్న తన భర్తను 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి కవిత చంపిందని ప్రాథమిక సమాచారం. ఈ విషయం వర్షిణికి తెలియడంతో ఆమెను సుపారీ ఇచ్చి చంపించినట్టు తెలిసింది.
short by
srikrishna /
05:02 pm on
01 Sep