గాయకుడు రాహుల్ సిప్లిగంజ్- హరిణ్యా రెడ్డి వివాహం హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తె అయిన హరిణ్యా, రాహుల్ సిప్లిగంజ్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది.
short by
srikrishna /
01:13 pm on
27 Nov