ప్రారంభించిన 15 నిమిషాల్లోనే కొత్త లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయిన ఘటన ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్ తీరంలో జరగ్గా, సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. దీని నిర్మాణానికి $1 మిలియన్ (దాదాపు రూ.8.74 కోట్లు పైగా) ఖర్చయ్యింది. దాని యజమాని, కెప్టెన్, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి, క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
short by
srikrishna /
11:35 am on
04 Sep