అరకు కాఫీ ప్రచారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో శాశ్వత అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుచేయాలని లేఖ రాశారు. ఏపీ గిరిజన వారసత్వానికి అరకు కాఫీ చిహ్నమని, మన్ కీ బాత్ సహా పలు సందర్భాల్లో ప్రధాని మోదీ మన కాఫీని పొగిడారని X లో పోస్ట్ చేశారు. ప్రస్తుత సమావేశాల్లోనే స్టాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారన్నారు.
short by
Bikshapathi Macherla /
10:13 pm on
11 Mar