ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించబోమని తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. “నేను సినీ ప్రముఖులకు చెప్పేది ఒకటే. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే నేను కుర్చీలో ఉన్నంత వరకూ ప్రత్యేక మినహాయింపులు ఉండవు,” అని చెప్పారు.
short by
Devender Dapa /
04:27 pm on
21 Dec