రోజూ ఒక అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక అరటిపండు దాదాపు 400-450 మి.గ్రా పొటాషియంను అందిస్తుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండు వల్ల విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలూ శరీరానికి అందుతాయి. అరటిపండును స్నాక్‌గా తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరికలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
short by
srikrishna /
07:27 am on
17 Nov