భారత్‌ను ప్రపంచం గ్లోబల్ పవర్‌గా చూస్తోందని, ప్రధాని మోదీ ఇతర శక్తుల ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. పరోక్షంగా అమెరికా విధించిన సుంకాలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. "భారత్ విషయంలో 77 ఏళ్ల క్రితం వ్యవహరించినట్లు ఇప్పుడు ప్రపంచ దేశాలు వ్యవహరించలేవని 'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్రిటిష్ నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందడాన్ని ఆయన ప్రస్తావించారు.
short by
/
11:36 pm on
04 Dec