For the best experience use Mini app app on your smartphone
మధ్యప్రదేశ్‌ ధార్‌లో పీఎం మిత్రా (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్) పార్కును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టినరోజున ప్రారంభించారు. ఈ టెక్స్‌టైల్ హబ్ వస్త్ర ఉత్పత్తిలోని స్పిన్నింగ్, నేత, డైయింగ్, ప్రింటింగ్, గార్మెంట్-మేకింగ్‌ను ఒకే చోట అనుసంధానిస్తుంది. భారత కీలక రాష్ట్రాల్లో వెయ్యి ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న 7 పీఎం మిత్రా పార్కులను ఏర్పాటు చేస్తోంది.
short by / 05:55 pm on 17 Sep
For the best experience use inshorts app on your smartphone