ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన 2024-25లో సాధించిన "అతిపెద్ద" విజయాల జాబితాను పర్‌ప్లెక్సిటీ AI షేర్ చేసింది. ఆ జాబితాలో ఆయన మూడోసారి భారత్‌కు ప్రధాని కావడం, 3 దేశాల నుంచి ప్రపంచ స్థాయి గౌరవాలు అందుకోవడం, అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ, ఎయిమ్స్ సంఖ్య 23కి పెంపు ఉన్నాయి. PMGSY కింద 7,83,727 కి.మీ మేర రహదారులు పూర్తి కావడం, ఆపరేషన్ సిందూర్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాయి.
short by
/
07:35 pm on
17 Sep