For the best experience use Mini app app on your smartphone
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయుధ రక్షణ వ్యవస్థ కలిగిన లిమోజిన్ ఆరస్ సెనాట్‌ కారులో ప్రయాణించారు. కదిలే కోటగా పిలిచే ఈ కారు సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా 249 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ కారు 4.4-లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V8 ఇంజిన్, 598-హార్స్‌పవర్, 880 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ ప్రజానీకానికి అమ్మే వేరియంట్‌ ధర రూ.2 కోట్లని సమాచారం.
short by / 07:42 pm on 01 Sep
For the best experience use inshorts app on your smartphone