దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లో G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని కలిశారు. ఇరువురు నాయకులు మాట్లాడుకుంటూ, నవ్వుతూ ఉండటం ఓ వీడియోలో కనిపించింది. శుక్రవారం ప్రధాని మోదీ సౌతాఫ్రికాకు చేరుకున్న అనంతరం, ఆయనకు ఆ దేశ గిర్మిటియాల గీతం "గంగా మైయా"తో స్వాగతం పలికారు.
short by
/
10:19 pm on
22 Nov