For the best experience use Mini app app on your smartphone
ఖలీస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ప్లాన్‌ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసని కెనడాకు చెందిన ఓ వార్తా పత్రిక కథనం రాసుకొచ్చింది. దీన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అలాంటి అర్థం లేని కథనాలను కొట్టిపారేస్తున్నామని గట్టిగా చెప్పింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతిస్తాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు.
short by Sri Krishna / 08:49 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone