భారత్, అమెరికా సంయుక్తంగా రూ.13,000 కోట్లతో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ నావిగేషన్ ఉపగ్రహం NISAR (NASA-ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్) బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి GSLV-F16 లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఈ అంతరిక్ష నౌక రోజుకు 14 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది.
short by
/
06:10 pm on
30 Jul