ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (UNDESA) ప్రపంచ బ్యాంకు 2024 జనాభా నివేదిక ప్రకారం, తూర్పు యూరప్, కొన్ని ఆసియా దేశాలు, దక్షిణాఫ్రికాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ అసమతుల్యత లాట్వియా, లిథువేనియా, ఉక్రెయిన్ వంటి యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి 100 మంది పురుషులకు 116–118 మంది మహిళలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
short by
/
11:36 pm on
16 Nov