ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలమంది యూజర్లు ఎర్రర్ వస్తోందని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడటం ఈ నెలలో ఇది రెండోసారి. ఎర్రర్‌లపై విచారణ చేస్తున్నామని ఓపెన్ ఏఐకి చెందిన స్టేటస్ పేజ్ చూపుతోంది. ఎర్రర్ రేట్లను గుర్తించామని, పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఓపెన్ ఏఐ సంస్థ తెలిపింది.
short by
/
08:46 am on
16 Jul