హుండీలో జారిపడ్డ భక్తుడి ఐఫోన్‌ను తిరిగి ఇవ్వడానికి ఆలయ అధికారులు నిరాకరించిన ఘటన చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. జేబులోంచి డబ్బులు తీస్తుండగా పొరపాటున తన ఫోన్ హుండీలో పడిపోయిందని ఆ భక్తుడు చెప్పాడు. ఆ ఐఫోన్‌లోని సిమ్‌కార్డుని తీసుకోవడానికి, డేటాను మరో ఫోనులోకి ఎక్కించుకోవడానికి దేవస్థానం అనుమతి ఇచ్చింది.
short by
Sri Krishna /
05:06 pm on
21 Dec