రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్ నాగ్‌పూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. "ఆమె బాగానే ఉంది, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది," అని నటుడు సోనూ సూద్ చెప్పారు. సోమవారం తన సోదరితో కలసి, కారులో వెళ్తున్న సోనాలికి ముంబై-నాగ్‌పూర్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రగాయాలు అయ్యాయి.
short by
/
04:32 pm on
29 Mar