For the best experience use Mini app app on your smartphone
రాత్రి పూట మెరుగైన నిద్రకు 10-3-2-1-0 నియమం ఉపయోగడుతుందని పోషకాహార నిపుణురాలు దీప్సికా జైన్ తెలిపారు. “పడుకోవడానికి 10 గంటల ముందు కెఫీన్ (కాఫీ, టీ) పదార్ధాలను తాగకూడదు. నిద్రపోయే 3 గంటల ముందు ఆహారం/ఆల్కహాల్ తీసుకోకూడదు. పడుకోవడానికి 2 గంటల ముందే పనులన్నీ పూర్తి చేసుకొని, గంట ముందే డిజిటల్ స్క్రీన్‌లను చూడటం ఆపేయాలి. పొద్దున అలారంను స్నూజ్ చేయడం మానుకోవాలి,” అని ఆమె చెప్పారు.
short by Rajkumar Deshmukh / 09:51 pm on 26 Dec
For the best experience use inshorts app on your smartphone