ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 13 మంది చనిపోయిన కొన్ని రోజుల అనంతరం లాల్ ఖిలా మెట్రో స్టేషన్‌లోని అన్ని గేట్లను DMRC తిరిగి తెరిచింది. ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడుతో కొన్ని రోజుల పాటు భద్రతా కారణాల రీత్యా మూసివేయగా, తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. "లాల్ ఖిలా మెట్రో స్టేషన్ అన్ని గేట్లు ఇప్పుడు ప్రయాణికుల కోసం తెరిచి ఉన్నాయి" అని DMRC నవంబర్ 16న X లో విడుదల చేసిన అప్‌డేట్‌లో ప్రకటించింది.
short by
/
01:36 pm on
16 Nov