For the best experience use Mini app app on your smartphone
పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చైనా ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో నూతన హైవేను నిర్మించింది. హుబే ప్రావిన్స్‌లోని 126 కిలోమీటర్ల పొడవైన ఈ వుహాన్‌- యాంగ్‌షీన్‌ హైవే, పంటపొలాలు, చేపల చెరువుల మీదుగా సాగుతుంది. ఒక్క గజం పొలం తవ్వకుండా, ఒక్క అంగుళం చెరువును కూడా పూడ్చకుండా నేలపైన ఎత్తయిన స్తంభాలు ఏర్పాటుచేసి, వాటి మీద ఈ హైవేను నిర్మించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని డిజైన్‌ చేశారు.
short by Srinu Muntha / 09:00 am on 02 Feb
For the best experience use inshorts app on your smartphone