ఆఫ్ఘానిస్థాన్ ఖోస్ట్ ప్రావిన్స్‌లో జరిగిన వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలు, ఒక మహిళ మరణించిన తర్వాత తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. "ఇస్లామిక్ ఎమిరేట్ ఈ ఉల్లంఘనను తీవ్రంగా ఖండిస్తుంది, మా గగనతలం, భూభాగం, ప్రజలను రక్షించుకోవడం దాని చట్టబద్ధ హక్కు అని, సరైన సమయంలో తగిన విధంగా స్పందిస్తాం" అని ఆయన అన్నారు. కునార్, తూర్పు పాక్టికా ప్రావిన్సులపై కూడా పాక్ దాడి చేసింది.
short by
/
09:44 pm on
25 Nov