చిన్నారుల్లో ఊబకాయం బాధితులను తగ్గించేందుకు అధిక చక్కెర కలిగిన ఆహారాలు, జంక్‌ఫుడ్స్ లాంటి వస్తువులపై టీవీల్లో పగటిపూట యాడ్స్ ఇవ్వడాన్ని యూకే నిషేధించింది. ఈ ఆంక్షలు 2025 అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. యూకే ఆరోగ్య విభాగం ప్రకారం, 10 మంది నాలుగేళ్లలోపు చిన్నారుల్లో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అధిక చక్కెర వినియోగంతో ఐదుగురు ఐదేళ్లలోపు చిన్నారు ఒకరు దంత క్షయంతో బాధపడుతున్నారు.
short by
Devender Dapa /
06:17 pm on
05 Dec