పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన నలుగురు యువకులు సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యకు యత్నించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. వేధింపులు, దుర్భాషలు తట్టుకోలేకపోతున్నామంటూ శివ, అజయ్ కుమార్, రాజు, షారుక్‌లు సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకున్నారు. అయితే తాము వేధిస్తున్నామన్నది అవాస్తవమని, వారిపై నమోదైన కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
short by
Rajkumar Deshmukh /
10:36 pm on
21 Dec