పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును AP ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం మాట్లాడారు. “AP ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రాన్ని కోరాం. తెలంగాణలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరాం,” అని చెప్పారు
short by
Devender Dapa /
10:48 pm on
18 Nov