వివాహానికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైపోయిందని మదురై కోర్టు అభిప్రాయపడింది. 9 ఏళ్ల లైంగిక సంబంధంలో ఉండి, పెళ్లికి నిరాకరించాడని ఓ యువకుడిపై యువతి చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిగింది. ఇద్దరి సమ్మతితోనే సంబంధం సుదీర్ఘకాలం కొనసాగిందని, యువకుడు మోసం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇలా కేసు వేయడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగంతో సమానమని పేర్కొంటూ కేసును కొట్టేసింది.
short by
Devender Dapa /
08:01 pm on
18 Nov