మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2020లో పెళ్లి చేసుకున్న తన భర్త హిజ్రా అని తాజాగా గుర్తించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని కనేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఏదో ఒకటి చెప్పి సెక్స్‌కు దూరంగా ఉండేవాడని, ఇటీవల మార్కెట్‌కు వెళ్లినప్పుడు అతడు గాజులు, బొట్టు, చీర ధరించి ఇతర హిజ్రాలతో కనిపించాడని ఆ మహిళ చెప్పారు. తాను ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కోసం అలా తయారైనట్లు అతడు చెప్పాడన్నారు.
short by
Sharath Behara /
10:45 am on
23 Nov