ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నెల రోజుల అనంతరం జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి దక్షిణ దిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌కు మారారు. ధన్‌ఖడ్‌కు టైప్-8 బంగ్లా కేటాయించే వరకు INLD నాయకుడు అభయ్ చౌతాలా యాజమాన్యంలోని ఫామ్‌హౌస్‌లో ఉండనున్నారు. కాగా ఆయన బంగ్లా సిద్ధం అయ్యేందుకు 3 నెలలు పడుతుంది.
short by
/
07:36 pm on
01 Sep