ప్లాట్‌ఫారం మారేందుకు లిఫ్టులో ఎక్కిన 14 మంది ప్రయాణికులు, అందులోనే 3 గంటలపాటు ఇరుక్కుపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్‌లో జరిగింది. స్పందించిన రైల్వే పోలీసులు, ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. వారంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, పరిమితికి మించి ఎక్కడంతోనే లిఫ్టు ఆగిపోయి, డోర్ తెరుచుకోలేదని అధికారులు తెలిపారు.
short by
Srinu Muntha /
10:43 am on
02 Feb