తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఆది, సోమ, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం అండమాన్ & నికోబార్ దీవుల్లో సోమవారం, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం రాజస్థాన్, జార్ఖండ్, యూపీల్లో, ఆది-సోమవారాల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
short by
/
10:07 pm on
15 Nov