బనకచర్లతో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపింది. ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నాయని ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పింది. కేంద్ర జల సంఘం సహాయంతో నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని, గోదావరి నదీ జలాల అవార్డును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
short by
/
11:59 am on
01 Jul