పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ అనుకున్న తేదీకే విడుదలైతే, తాను నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 29న రిలీజ్ కాదని నిర్మాత నాగవంశీ తెలిపారు. ‘మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. 29 మీకు కరెక్ట్ డేట్’ అనుకుంటున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా నాగవంశీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తమ చిత్రంలో కథ, లాజిక్స్ ఉండవని, కేవలం రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వించాలనే తీశామని చెప్పారు.
short by
Devender Dapa /
08:58 pm on
28 Feb