అప్పుడే పుట్టిన పసికందును ఓ బాత్‌రూమ్ ఎదుట చలిలో వదిలేసి వెళ్లిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉన్న రైల్వేవర్కర్స్ కాలనీలో చోటుచేసుకుంది. రాత్రంతా ఆ శిశువు చుట్టూ వీధికుక్కల గుంపు కవచంలా నిలబడి కాపలా కాశాయి. తెల్లవారిన తర్వాత కుక్కల మధ్యలో ఉన్న పసిబిడ్డను స్థానికులు గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. రాత్రంతా కుక్కలు ఎవరినీ పసికందు దగ్గరకు రానివ్వలేదని వారు తెలిపారు.
short by
srikrishna /
03:15 pm on
03 Dec