పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో మేనల్లుడిని రేప్ చేసిన 28 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ తన భర్త సోదరుడి ఇంట్లో ఉంటూ, అక్కడే ఉన్న మైనర్ మేనల్లుడితో మసాజ్ చేయించుకుంటూ, పలుమార్లు లైంగిక దాడి చేసిందన్నారు. ఓ సారి బాలుడి ప్రైవేట్ పార్ట్స్ తన నోట్లో పెట్టుకుని వీడియో తీసుకుందని, అతడు సెక్స్‌కి నిరాకరించినప్పుడల్లా ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేసేదని పోలీసులు పేర్కొన్నారు.
short by
Srinu Muntha /
08:47 pm on
21 Jan