ఆపరేషన్ సిందూర్ గురించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి బాధితుల క్షోభను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. “సెలవులను ఆస్వాదిస్తున్న అమాయక ప్రజలను మతం అడిగి వాళ్ల కుటుంబ సభ్యుల ముందే, పిల్లల ముందే చంపేశారు. ఇది చాలా క్రూరం. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనుకున్నారు. వ్యక్తిగతంగా ఇది నాపై చాలా ప్రభావం చూపింది” అని ఆయన ఉద్వేగం నిండిన కళ్లతో తెలిపారు.
short by
Sharath Behara /
08:19 pm on
12 May