'ఆపరేషన్ సిందూర్'పై ప్రెస్ మీట్ సందర్భంగా DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ, "గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల స్వభావం మారుతోంది, ఇప్పుడు మన సైన్యంతో పాటు, అమాయకులు కూడా దాడికి గురువుతున్నారు," అని తెలిపారు. "2024లో శివఖోడి ఆలయానికి వెళ్లే యాత్రికులు, ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో అమాయక పర్యాటకులు... ఇలా పహల్గాం దాడితో పాక్ ఉగ్రవాదుల పాపాల గిన్నె నిండిపోయింది," అని ఆయన పేర్కొన్నారు.
short by
/
06:13 pm on
12 May