ఫెంగల్ తుపాను నేపథ్యంలో తగిన సహాయక చర్యలు చేపట్టలేదంటూ తమిళనాడు విల్లుపురంలోని వరద ప్రభావిత ప్రాంత పరిశీలనకు వచ్చిన మంత్రి పొన్ముడిపై వరద బాధితులు బురద చల్లారు. తుపాన్ సమయంలో ఎవరూ పట్టించుకోలేదని, 6 గంటలకు పైగా తాగు నీరు లేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, "తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితి ఇది" అని రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై పేర్కొన్నారు.
short by
Rajkumar Deshmukh /
09:09 pm on
03 Dec