కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ల బకాయిలు విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బకాయిలు విడుదల చేయాలంటే 20 % కమీషన్లు డిమాండ్ చేస్తోందని చెప్పారు. దీంతో విద్యా సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వెల్లడించారు. ఆమె ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
short by
/
01:03 pm on
15 Sep