For the best experience use Mini app app on your smartphone
మధ్యాహ్న భోజనం వికటించి నారాయణపేట జిల్లా మాగనూరు హైస్కూల్‌కు చెందిన 15 మంది విద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, గురువారం ఉదయం వారికి అల్పాహారంగా అందించిన ఉప్మాలో పురుగులు కనిపించాయి. దీంతో తినకుండా పడేశామని విద్యార్థులు చెప్పారు. తాము బయటి నుంచి ఆహారం తీసుకొస్తామన్నా వైద్యులు ఒప్పుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు.
short by Sri Krishna / 01:30 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone