ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ CM, BRS చీఫ్ KCR ఓఎస్‌డీ రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు గురువారం విచారించారు. 2 గంటల పాటు ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన అప్పటి టాస్క్‌ఫోర్స్ DCP రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో ‘భారత రాష్ట్రసమితి సుప్రీం’ అనే పదాన్ని వాడారు. KCR ఆదేశాలతోనే ఫోన్ ట్యాప్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. దీంతో KCR ఓస్డీని సిట్ విచారించింది.
short by
Devender Dapa /
02:45 pm on
27 Nov