సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుపై హైదరాబాద్ పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. వారు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి 2 నాల్కల వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకే తనపై తప్పుడు కేసు పెట్టించారని విమర్శించారు.
short by
Sri Krishna /
05:50 pm on
03 Dec