కృష్ణా జిల్లా మోటూరులో ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో 35 ఏళ్ల సత్తిబాబు అనే ఆటో డ్రైవర్ ఫేస్‌బుక్‌లో సూసైడ్ పోస్ట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ప్రకారం, విస్తార్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.7.80 లక్షలు అప్పుగా తీసుకున్న సత్తిబాబు, జనవరి వాయిదా చెల్లించలేకపోయాడు. దీంతో ఇంటికి నోటీసులు అంటించిన ఫైనాన్స్ సిబ్బంది, ఆటోస్టాండ్ వద్దకు వెళ్లి గొడవ చేయగా, మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు.
short by
Bikshapathi Macherla /
08:31 am on
02 Feb