కొత్త మొబైల్స్‌లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలంటూ ఇచ్చిన తన ఉత్తర్వును కేంద్రం బుధవారం వెనక్కి తీసుకుంది. "సంచార్ సాథికి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, ప్రీఇన్‌స్టాలేషన్ తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది,” అని కమ్యూనికేషన్స్ శాఖ తెలిపింది. ఈ యాప్‌ను తొలగించే వీలుండదని తొలుత వార్తలు రాగా, డిలీట్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
short by
srikrishna /
04:25 pm on
03 Dec