మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ వారసురాలు నూర్ ఇనాయత్ ఖాన్‌ను ఫ్రాన్స్ స్మారక తపాలా బిళ్లతో సత్కరించింది. మాస్కోలో భారతీయ సూఫీ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన నూర్ తరువాత లండన్, పారిస్‌లలో ఉండేవారు. 1943లో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించిన ఆమెను నాజీ దళాలు బంధించి 1944లో 30 సంవత్సరాల వయసులో డాచౌలో ఉరితీశాయి.
short by
/
11:15 am on
24 Nov