తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి BRS శాసనసభ్యులు సోమవారం స్పీకర్‌ను కలవనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై వారు తమ అభ్యంతరాలను తెలియజేయనున్నారు. గతంలో స్పీకర్ ఆ వివరణలపై అభ్యంతరాలుంటే 3 రోజుల్లోగా తెలపాలని BRS పార్టీకి సూచించారు. ఈ నేపథ్యంలో ఆ వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆ పార్టీ లీగల్ సెల్ మరిన్ని ఆధారాలను స్పీకర్‌కు సమర్పించాలని నిర్ణయించింది.
short by
/
12:48 pm on
15 Sep