మూడు రోజుల క్రితం ముంబై తీరంలో పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీని భారత నేవీ స్పీడ్ బోట్ ఢీకొన్న ప్రమాదంలో అదృశ్యమైన ఏడేళ్ల బాలుడు అహ్మద్ పఠాన్ మృతదేహం శనివారం లభ్యమైంది. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది. కాగా, ప్రమాదానికి గురైన సమయంలో ఫెర్రీలో 113 మంది ఉండగా, వారిలో 98 మందిని అధికారులు రక్షించారు.
short by
Sri Krishna /
01:56 pm on
21 Dec