ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఐఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయి. రూ.1.19లక్షలతో లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఈ సేల్‌లో రూ.69,999కు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీని ధర రూ.1,12 లక్షలు ఉండగా బిగ్ బిలియన్ డే సేల్‌లో భారీగా తగ్గనుంది. ఈ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుండగా, ఆపిల్ ఐఫోన్ ఆఫర్లు స్టాక్ ఉన్నంతవరకు అందుబాటులో ఉంటాయి.
short by
/
12:53 pm on
15 Sep