For the best experience use Mini app app on your smartphone
పశ్చిమ బెంగాల్‌ సోనాముఖిలోని ప్రభుత్వ ఆసుపత్రి టాయిలెట్‌లో ఓ మహిళ నెలలు నిండకుండానే శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ నవజాత శిశువును వీధి కుక్క ఎత్తుకెళ్లిపోయిందని బాధిత కుటుంబం ఆరోపించింది. “ఈ సంఘటన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 'ప్రపంచ స్థాయి' ఆరోగ్య నాయకత్వంలోని కఠినమైన వాస్తవాన్ని బహిర్గతం చేస్తోంది,” అని కేంద్ర మాజీమంత్రి ప్రతిమా అన్నారు. శిశువును కుక్క ఎత్తుకెళ్తున్న ఫొటోను షేర్‌ చేశారు.
short by Devender Dapa / 05:28 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone