తన మాజీ భార్య ఓవర్ టైం పని చేయడంపై ఆగ్రహంతో బెంగళూరు మెట్రోకు నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపిన బీఎస్ రాజీవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాను ఉగ్రవాదినని మెయిల్‌లో పేర్కొన్న రాజీవ్ మెట్రో స్టేషన్‌ను పేల్చివేస్తానని హెచ్చరించాడు. దీంతో భద్రతను పటిష్ఠం చేసిన అధికారులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతని మానసిక స్థితి పరిశీలించేందుకు ఆస్పత్రికి పంపారు.
short by
/
10:40 am on
19 Nov